అక్షయ తృతీయ సెంటిమెంట్: రాజధానిలో బైక్ సేల్స్ అదుర్స్

కేవలం మూడు రోజుల్లో నగరంలో దాదాపు 7,500లకు పైగా ద్విచక్ర-వాహనాలు అమ్ముడుపోగా, ఒక్క శుక్రవారం రోజునే 1500 బైక్‌లను విక్రయించారంటే ఈ సెంటిమెంట్ ఎలా పనిచేశాయో ఇట్టే అర్థమవుతుంది. నగరంలో ఒక నెల మొత్తం పాటు విక్రయిస్తే ఎన్ని బైకులు అమ్ముతారో.. వాటిల్లో సగం ఈ మూడు రోజుల్లోనే అమ్ముడయ్యాయి. పల్సర్, డిస్కవర్ వంటి మంచి క్రేజున్న బైక్‌లే కాకుండా, బడ్జెట్ బైకుల వ్యాపారం కూడా బాగానే జరిగిందని వాహన డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








