ఇండియాలో ఉండే ఆడి అధీకృత డీలర్ షోరూమ్‌లు

Audi Showrooms
జర్మనీకు చెంది ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విస్తృత శ్రేణి లగ్జరీ కార్లతో భారత కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న ఆడి ఇండియా ప్రముఖ అధీకృత డీలర్ షోరూమ్‌ల గురించి సంక్షిప్త సమాచారం.. మీకోసం..!

భారతదేశంలో ఉన్న ప్రముఖ ఆడి ఇండియా అధీకృత డీలర్ షోరూమ్‌లు:

* అహ్మదాబాద్ - రుధ్రపథ్, ఎస్.జి.రోడ్
* బెంగుళూరు - సర్వే నెం. 6/1, బెరటన అగ్రహార, 15 కెమ్ రోడ్, హోసూర్ రోడ్, ఎలక్ట్రానిక్ సిటీ పోస్ట్
* ఛండీఘడ్ - ప్లాట్ నెం. 171, ఇండస్ట్రియల్ ఏరియా, ఫేస్ 1
* చెన్నై - 535, అన్నా సాలై, నందనం
* ఢిల్లీ - బి-1/ హెచ్ 1, మోహన్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మథుర రోడ్
* గుర్గావ్ - ఆర్చిడ్ సెంటర్, సెక్టార్ - 54, గోల్ఫ్ కోర్స్ రోడ్
* హైదరాబాద్ - 8-2-684/ఏ, రోడ్ నెం. 12, బంజారా హిల్స్
* జైపూర్ - కమల్ అండ్ కో. ప్రెమిసెస్, జిపిఓకు ఎదురుగా, ఎమ్.ఐ రోడ్
* కొచ్చి - ఎన్‌హెచ్ 47, వైటిల్లా అరూర్, బై పాస్ రోడ్, మరుడు పోస్ట్
* కలకత్తా - 9 ఏజెసి బోస్ రోడ్
* లుథియానా - జిటి రోడ్
* ముంబై వెస్ట్ - న్యూ లింక్ రోడ్, అంధేరీ స్ట్రీట్
* పూణే - ప్రొ1 బిజినెస్ సెంటర్, ప్లాట్ నెం. 395+396, సేనాపతి బాపచ్ రోడ్, శివాజినగర్
* సూరత్ - రుద్ధంత్ మహదేవ్ మందిర్‌కు సమీపంలో, సూరత్ డుమాస్ రోడ్

పైన పేర్కొన్న డీలర్ షోరూమ్‌ల చిరునామాలు ఆడి ఇండియా నుండి సంగ్రహించబడివి. ఈ చిరునామాలు ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. మరింత అదనపు సమాచారం కోసం ఆడి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Thursday, November 10, 2011, 16:46 [IST]
English summary
You don't know where is Audi authorized dealer showrooms located in India, then it is exclusively for. Take a look at Audi authorized dealer showrooms in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+