నీరసించిన బజాజ్ ఆటో రెండవ త్రైమాసిక ఫలితాలు

జులై-సెప్టెంబర్ 2011 కాలానికి గానూ కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,425.53 కోట్ల నుంచి రూ.5,341.74 కోట్లకు పెరిగినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ త్రైమాసికంలో బజాజ్ ఆటో అమ్మకాలు 16 శాతం వృద్ధిని సాధించి 11,64,137 యూనిట్లును విక్రయించింది. నిరుడు ఇదే త్రైమాసికంలో అమ్మకాలు 10,00,570 యూనిట్లుగా ఉన్నాయి. కాగా.. వీటిలో 6,84,671 ద్విచక్ర వాహనాలు దేశీయ మార్కెట్లో అమ్మడు కాగా, 3,42,686 యూనిట్లను ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








