మూడవ త్రైమాసికంలో 40 శాతం పెరిగిన బజాజ్ నికరలాభం

డిసెంబర్ 2010 త్రైమాసికంలో నికర అమ్మకాలు 4,028 కోట్లకు పెరిగి 27.26 శాతం వృద్ధిని సాధించాయి. డిసెంబర్ 2011లో నికర అమ్మకాలు రూ. 3,165 కోట్లుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో అన్నిరకాల ముడిసరకుల ధరలు పెరిగినప్పటికీ.. ఈ పోటీతత్వ మార్కెట్లో హై-ఎండ్ మోటార్‌సైకిళ్లపై దృష్టిసారించామని, ఫలితంగా రికార్డుస్థాయిలో 20 శాతం అదనపు ఆదాయాలను ఆర్జించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం మోటార్‌సైకిల్ విక్రయాలలో హై-ఎండ్ మోటార్‌సైకిళ్లే 70 శాతం ఉన్నాయి.


Click it and Unblock the Notifications








