పరుగులు పెట్టిన బజాజ్ ఆటో క్యూ4 నికర లాభం

ఇకపోతే.. మార్చి 31, 2011తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ ఏకీకృత (కన్సాలిడేటెడ్) నికర లాభం అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 116 శాతం పెరిగి రూ. 1,594.6 కోట్ల నుంచి రూ. 3,454.8 కోట్లకు పెరిగింది. అలాగే మొత్తం ఆదాయం 40.6 శాతం వృద్ధి చెంది రూ. 12,096.6 కోట్ల నుంచి రూ. 17,008 కోట్లకు పెరిగింది. ఇక మొత్తం విక్రయాల విషయానికి వస్తే.. 2010-11 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ మొత్తం 38,23,954 యూనిట్లను విక్రయించింది 34.05 శాతం వృద్ధిని ప్రకటించింది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఇవి కేవలం 28,52,580 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి.


Click it and Unblock the Notifications








