నకిలీ స్పేర్ పార్ట్‌లకు చెక్: హాల్‌మార్క్ వాడనున్న బజాజ్

Fake Auto Parts
ప్రతి ఒరిజినల్ ఉత్పత్తికి ఓ డూప్లికేట్ ఉత్పత్తి తయారు చేస్తుండటం మనం ప్రతిచోటా గమనిస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్‌లలో ఈ సమస్య నానాటికీ ఎక్కువుతుండటంతో నకిలీ స్పేర్ పార్ట్‌లకు చెక్ పెట్టేందుకు దేశీయ రెండవ అతిపెద్ద ద్విచక్ర-వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో నడుం బిగించింది. ఇందులో భాగంగా బజాజ్ ఒరిజినల్ స్పేర్ పార్ట్‌లపై కొన్ని ప్రత్యేక గుర్తులను అలాగే, ప్రతి ప్యాక్‌పై ఓ హాలోగ్రాఫిక్ స్ట్రిప్‌ను జతచేయనున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది.

నానాటికీ పెరుగుతున్న నకిలీ పార్ట్‌లను అమ్మే కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కంపెనీ ఈ చర్యలు తీసుకున్నట్లు ఓ ప్రముఖ వాణిజ్య పత్రిక ప్రచురించింది. మహారాష్ట్రలోని పారిశ్రామిక ప్రాంతమైన పింప్రి చించ్వాడ్‌లో ఓ నకిలీ స్పేర్ పార్ట్‌ల స్కామ్ బయటపడింది. దాదాపు 30,000 నకిలీ విడిభాగాలను పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 3 లక్షలు. ఇటువంటి అక్రమ వ్యాపారాల వల్ల కేవలం బజాజ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా, వినియోగదారులను కూడా మోసం చేసినట్లు అవుతుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 25, 2011, 17:32 [IST]
English summary
Country's second largest two-wheeler maker Bajaj Auto said, it has introduced special characteristics in its spare parts to counter fake company auto parts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+