తమిళనాడులో కొత్త డిస్కవర్ 125 సీసీని ప్రారంభించిన బజాజ్

కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం మార్కెట్‌లో విడుదల కానున్న 30,000 వాహనాల్లో కనీసం 20,000 డిస్కవరీ 125 సీసీ బైకులే ఉంటాయని ఆయన తెలిపారు. శక్తివంతమైన ఇంజన్‌తో పాటు అధిక మైలేజ్‌ను కోరుకునే వారికోసం ప్రత్యేకంగా ఈ బైకును తీర్చిదిద్దామని, దీని ధర రూ. 45,932 (ఎక్స్ షోరూం)గా నిర్ణయించామని ఆయన వివరించారు. ప్రస్తుతం డిస్కవరీ బ్రాండ్ కింద్ 100 సీసీ, 150 సీసీ వేరింయట్లు లభిస్తుండగా.. తాజాగా విడుదల చేసిన 125 సీసీ డిస్కవరీ బ్రాండ్‌లో మూడో వేరియంట్ కావడం విశేషం. 2008-09లో ప్రవేశించిన డిస్కవరీ బ్రాండ్ వాహనాలు ప్రస్తుతం 40 లక్షల వరకు భారత్ రోడ్లపై సంచరిస్తున్నాయని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








