అధిక మైలేజ్ ఇచ్చే 'పల్సర్ బైక్' కావాలనుకుంటున్నారా...?

Bajaj Pulsar
బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ అంటే యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఈ మోడల్‌లో ప్రస్తుతం నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి పల్సర్ 150 DTS-i, పల్సర్ 180 DTS-i, పల్సర్ 220 DTS-i మరియు పల్సర్ 135 LS. వినియోగదారుల అభిరుచుల మేరకు ఈ బైకులు లభ్యమవుతున్నాయి.

అయితే ఇప్పటి వరకూ అధిక సీసీ కలిగిన పల్సర్ బైక్‌ల వల్ల మైలేజ్ సమస్య ఏర్పడుతుండేది. అందుకే అధిక మైలేజ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని బజాజ్ సంస్థ 135 సీసీ పల్సర్‌ను విడుదల చేసింది. ఇటు ధరలోనూ.. అటు మైలేజ్‌లో శభాష్ అనిపించుకుంటుంది పల్సర్ 135 బైక్.. మరి ఈ బైక్ గురించి కొన్ని సాంకేతిక విషయాలు తెలుసుకుందామా....!!

ఇంజన్:
ఇంజన్ టైప్ - 4 స్ట్రోక్, SOHC, DTS-i
ఇంజన్ కూలింగ్ టైప్ - ఎయిర్ కూల్డ్
ఇంజన్ వాల్వ్ - 4 వాల్వ్
ఇంజన్ సిలిండర్స్ - సింగిల్ సిలిండర్
ఇంజన్ సీసీ - 134.66 cc
గరిష్ట పవర్ - 13.5 Ps @ 9000 RPM
గరిష్ట టార్క్ - 11.4 Nm @ 7500 RPM
స్టార్టింగ్ టైప్ - కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్

సస్పెన్షన్ అండ్ బ్రేక్స్:
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్
వెనుక సస్పెన్షన్ - నైట్రాక్స్ స్ప్రింగ్
ముందు బ్రేక్ - డిస్క్ బ్రేక్ (240 mm డయామీటర్)
వెనుక బ్రేక్ - డ్రమ్ బ్రేక్ (130 mm డయామీటర్)
ముందు టైర్ - 2.75 x 17"
వెనుక టైర్ - 100 / 90 x 17"
ముందు చక్రం (రిమ్) సైజ్ - 1.4 X 17, 5 (స్పోక్ అల్లాయ్)
వెనుక చక్రం (రిమ్) సైజ్ - 2.15 X 17, 5 (స్పోక్ అల్లాయ్)
ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 8 లీటర్లు
రిజర్వ్ సామర్థ్యం - 2.5 లీటర్లు
బ్యాటరీ - 12 వోల్ట్
హెడ్ ల్యాంప్ - 35/35 వాట్స్
వీల్ బేస్ - 1325 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 170 mm
మొత్తం బరువు - 122 Kgs

అధనపు ఫీచర్లు:
ఆటో చౌక్
క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్
డిజిటల్ స్పీడోమీటర్
డిజిటల్ టాకోమీటర్
డిజిటల్ ఫ్యూయెల్ గేజ్
డిజిటల్ ట్రిప్‌మీటర్
అల్లాయ్ టైప్ వీల్స్

పల్సర్ 135 ఎల్ఎస్ ధర - రూ. 55,160.00/- (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)
పల్సర్ 135 ఎల్ఎస్ ధర - రూ. 61,988.00/- (ఆన్-రోడ్ హైదరాబాద్)
మైలేజ్: లీటరుకు 55-61 కిలోమీటర్లు

More from DriveSpark

Article Published On: Monday, February 21, 2011, 13:27 [IST]
English summary
The All new Pulsar 135LS sports a lean and mean look that is sure to set your pulse racing even before you ride it. The bikes headlight faring, LED tail lamps, clip on handle bar, split seats, split grab rail, single down tube frame are gives the bike an aggressive, sporty look and feel while providing great riding comfort.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+