జోరు మీదున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ బైక్స్

గడచిన నెలలో అమెరికాలో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ అమ్మకాలు 3.9 శాతం వృద్ధి చెంది మొత్తం 6,112 ప్రీమియం బైక్‌లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. నవంబర్ 2010లో కంపెనీ మొత్తం 5883 ద్విచక్ర వాహనాలను విక్రయించింది.
ప్రస్తుత సంవత్సం మొదటి 11 నెలలకు గానూ కంపెనీ మొత్తం అమ్మకాలు 1,00,540 యూనిట్లకు పెరిగాయి. గడచిన సంవత్సరంలో ఇదే సమయానికి ఇవి 95,283 యూనిట్లుగా ఉన్నాయి. గడచిన 90 ఏళ్లుగా కంపెనీ చరిత్రలో ఇవే ఉత్తమమైన అమ్మకాలని బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








