ఆఫ్-రోడ్ బైక్ కావాలా.. అయితే డిసెంబర్ వరకూ ఆగండి..!!

ఈ అంశంపై బజాజ్ ఆటో లిమిటెడ్ (బిఏఎల్) మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. ఏటా 20 లక్షల బైక్‌లు అమ్ముడువుతున్న బ్రెజిల్ మార్కెట్లోకి డ్యూక్ ద్వారా అడుగు పెడుతున్నామని, డ్యూక్ బ్రాండ్‌కు అక్కడి మార్కెట్లో లభించే స్పందనను బట్టి పల్సర్ మరియు డిస్కవర్ బ్రాండ్‌లను విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తమని తెలిపారు. ఎగుమతలు కోసం తయారయ్యే డ్యూక్ బైకులు పూణేకు 30 కి.మీ దూరంలో ఉన్న బజాజ్ చాక్కన్ ప్లాంటులో ఉత్పత్తి అవుతున్నాయి.
బజాజ్ కెటిఎమ్ డ్యూక్ గురించి మరిన్ని సాంకేతిక వివరాలు మీ కోసం..
ఇంజన్ టైప్ : సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్
డిస్‌ప్లేస్‌మెంట్ (ఇంజన్ సీసీ) : 124.7cc
బోర్ x స్ట్రోక్ : 58 mm x 47.2 mm
శక్తి (పవర్) : 11 kW (15 PS ) @ 9,500/min
టార్క్ : 12 Nm @ 8.000/min
కంప్రెషన్ రేషియో : 12.7:1
ఇంజన్ కూలింగ్ టైప్ : లిక్విడ్ కూల్డ్
లూబ్రికేషన్ : వెట్ సంప్
ట్రాన్సిమిషన్ (గేర్లు) : 6 గేర్లు
ప్రమైరీ డ్రైవ్ : 72:22
ఫైనల్ డ్రైవ్ : 14:45
క్లచ్ : వెట్ మల్టీ-డిస్క్ క్లచ్
ఫ్యూయెల్ సిస్టమ్ : బాష్ ఈఎఫ్ఐ
సైలెన్సర్ : స్టెయిన్‌లెస్ స్టీల్ సైలెన్సర్
స్టార్టర్ : ఎలక్ట్రిక్
బ్యాటరీ : 12V 6Ah
ఫ్రేమ్ : స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, పౌడర్ కోటెడ్
సబ్ ఫ్రేమ్ : స్టీల్
హ్యాండిల్‌బార్ : అల్యూమినియం, ట్యాపెర్డ్, 26/22 mm
ముందు సస్పెన్షన్ : WP-USD Ø 43 mm / 150 mm
వెనుక సస్పెన్షన్ : WP-Monoshock / 150 mm
ముందు బ్రేక్ : 280 mm డిస్క్
వెనుక బ్రేక్ : 230 mm డిస్క్
వీల్స్ : కాస్ట్ అల్యూమినియం వీల్స్, 3.00 x 17″/ 4.00 x 17″
ముందు టైర్ : 110/70 R 17
వెనుక టైర్ : 150/60 R 17
చైన్ : X-Ring 5/8 x 1/4″
వీల్ బేస్: 1350 mm
గ్రౌండ్ క్లియరెన్స్ : 185 mm
సీటు ఎత్తు : 810 mm
ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం : సుమారు 11 లీటర్లు
బరువు : సుమారు 124 కేజీలు
ధర : దాదాపు 1.50 లక్షలు


Click it and Unblock the Notifications








