బాష్ ఆక్వాటక్ 100 ప్లస్‌తో బైక్ క్లీనింగ్ మరింత సులభం..!

ఇదో వాటర్ గన్లా పని చేస్తుంది. ఈ పరికరంతో పాటు లభించే వివిధ ప్రెజర్‌లను ఇచ్చే మూడు ఫిట్టింగ్స్ కూడా లభిస్తున్నాయి. వాటర్ ట్యాంక్ నుంచి ఓ పైపును ఈ మెషీన్‌కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి ట్రిగ్గర్ నొక్కితే నీరు అధిక పీడనంతో బయటకు వస్తుంది. ఒక ఫిట్టింగ్ అయితే సర్క్యులర్ మోషన్‌లోను, మరొకటి నేరుగాను నీటిని ప్రవహింపజేస్తుంది, ఇవి హికల్ క్లీనింగ్‌కు చక్కగా ఉపయోగపడుతాయి. దీని ధర సుమారు రూ. 10,000 వరకూ ఉండొచ్చని అంచాని. ఈ మెషీన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం...
Aqatak 100 Plus - High Pressure Washer
Max. Pressure : 100 bar
Max. Flow Rate : 350 l/h
Max. Flow Temperature : 60° C
Motor Power : 1500 W
Hose Length : 5 Mts.
Auto stop : Yes
Weight : 6 Kg
Applications:
• Washes your car squeaky clean, right from the wheels and doors to the most unreachable of areas
• Cleans the tiles in the garden paths and driveways
• Removes dirt that sticks to garage shutters, which is otherwise hard to clean


Click it and Unblock the Notifications








