2012 స్ట్రీట్‌ఫైటర్ 848ను విడుదల చేయనున్న డ్యుకాటి

Ducati Streetfighter
ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన, ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్‌బైక్‌ల తయారీ సంస్థ డ్యుకాటి అంతర్జాతీయ మార్కెట్లలో అందిస్తున్న సూపర్‌బైక్‌ 2012 మోడల్ 'డ్యుకాటి స్ట్రీట్‌ఫైటర్ 484'ను భారత మార్కెట్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నాటికి స్ట్రీట్‌ఫైటర్ సూపర్‌బైక్ డ్యూకాటి షోరూమ్‌లలో లభ్యమయ్యే అవకాశాలున్నాయి.

డ్యుకాటి స్ట్రీట్‌ఫైటర్ 848 సూపర్‌బైక్‌ను గడచిన మూడేళ్ల క్రితం మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా.. ప్రస్తుతం తాజాగా మార్కెట్లోకి రానున్న స్ట్రీట్‌ఫైటర్ 2012 మోడల్‌. డ్యుకాటి ఫేమస్ కలర్ స్కీమ్‌లైన రెడ్, యల్లో, మెట్ బ్లాక్ రంగులలో ఇది లభ్యం కానుంది. 2012 మోడల్ డ్యుకాటి స్ట్రీట్‌ఫైటర్ 848 సూపర్‌బైక్‌లో కొత్తగా సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేశారు. ఈ కొత్త బైక్‌ను భారత రోడ్లపై చూడాలంటే డిసెంబర్ వరకూ ఆగాల్సిందే మరి.

ఇదిలా ఉండగా.. "డ్యుకాటి మోన్‌స్టర్ 795" అనే మరో సరికొత్త సూపర్‌బైక్‌‌ను భారతీయ డ్యుకాటి అభిమానులకు పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది. డ్యుకాటి మోన్‌స్టర్ 795 ఇప్పటికే మలేషియా, థాయ్‌లాండ్ మార్కెట్లలో విడుదలై విజయవంతంగా ముందుకు సాగిపోతుంది. సరికొత్త లుక్, ఆకర్షనీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజన్‌లతో ఇది లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 12, 2011, 16:06 [IST]
English summary
The Italian superbike maker Ducati has all set to launch its 2012 model Ducati Street fighter 848 in Indian market. new Monster 795 superbike in India. It will be available in the Indian show rooms by December 2011. Ducati also planning to launch Monster 795 in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+