హీరో హోండాలో హోండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల రాజీనామా

తమ సంస్థలో తొషియాకి నకాగవా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గానూ, సుమిహిసా టెక్నికల్ డైరెక్టర్‌గాను విధులు నిర్వహిస్తున్న హోండా అధికారులు బోర్డ్ ఆఫ్ డైరక్టర్లుగా రాజీనామాలు చేశారని, వీరి రాజీనామా మార్చి 22, 2011 నుంచి అమలులోకి వస్తుందని, వీరి రాజీనామాలను కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా ఆమోదించడం జరిగిందని హీరో హోండా పేర్కొంది. కాగా.. బిఎమ్ ముంజాల్ కుటుంబం ప్రమోట్ చేసిన హీరో గ్రూప్, హీరో హోండాలో ఉన్న 26 శాతం హోండా వాటాలను రూ. 3,650 కోట్లతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








