రెండువేల సూపర్‌బైక్‌లను విక్రయించాలని భావిస్తున్న గార్వేర్

జిటి 650ఆర్, ఎస్‌టి7 సూపర్‌బైక్‌ల పూర్తి డీటేల్స్....
జిటి 650ఆర్ సూపర్‌బైక్:
ఇంజన్ సీసీ: 674 cc
ఇంజన్ కూలింగ్ టైప్: లిక్విడ్ కూల్డ్
గరిష్ట పవర్: 54.2kW / @9,000 RPM
గరిష్ట టార్క్: 60.9Nm / @7,250RPM
ఫ్యూయెల్ సిస్టమ్: ఫ్యూయెల్ ఇంజెక్షన్
ట్రాన్సిమిషన్ (గేర్లు): ఆరు (6-గేర్స్)
పొడవు: 2,090 mm
వెడల్పు: 700 mm
ఎత్తు: 1,135 mm
వీల్ బేస్: 1,435 mm
సీటు ఎత్తు: 830 mm
ముందు బ్రేక్: సెమీ ఫ్లోటింగ్ డబుల్ డిస్క్
వెనుక బ్రేక్: సింగిల్ డిస్క్
ముందు సస్పెన్షన్: టెలిస్కోపిక్
వెనుక సస్పెన్షన్: హైడ్రాలిక్ మోనోషాక్
ముందు టైర్: 120/60 ZR-17 mm
వెనుక టైర్: 160/60 ZR-17 mm
బరువు: 215 కేజీలు
లభించేరంగులు: వైట్, బ్లాక్, రెడ్, రెడ్-బ్లాక్, వైట్-బ్లాక్
ధర: రూ. 5.5 లక్షలు ఎస్‌టి7 సూపర్‌బైక్:
ఇంజన్ సీసీ: 678.2 cc
ఇంజన్ కూలింగ్ టైప్: లిక్విడ్ కూల్డ్
గరిష్ట పవర్: 46.0kW / @8,000RPM
గరిష్ట టార్క్: 57.3Nm / @7,000RPM
ఫ్యూయెల్ సిస్టమ్: ఫ్యూయెల్ ఇంజెక్షన్
ట్రాన్సిమిషన్ (గేర్లు): ఐదు (5-గేర్స్)
పొడవు: 2,470 mm
వెడల్పు: 960 mm
ఎత్తు: 1,135 mm
వీల్ బేస్: 1,690 mm
సీటు ఎత్తు: 675 mm
ముందు బ్రేక్: సెమీ ఫ్లోటింగ్ సింగిల్ డిస్క్
వెనుక బ్రేక్: సింగిల్ డిస్క్
ముందు సస్పెన్షన్: టెలిస్కోపిక్
వెనుక సస్పెన్షన్: హైడ్రాలిక్ డబుల్‌షాక్
ముందు టైర్: 120/80-16 60H
వెనుక టైర్: 170/80-15 77H
బరువు: 244 కేజీలు
లభించేరంగులు: వైట్, బ్లాక్, రెడ్
ధర: రూ. 6 లక్షలు


Click it and Unblock the Notifications








