స్కూటర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ఖాయం: ప్రభుత్వం

Lambretta Scooter
ఖాయిలా పరిశ్రమగా మారిన ప్రభుత్వ రంగ ఆటోమొబైల్ కంపెనీ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఎల్) వ్యూహాత్మక విక్రయంపై ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసింది. ఎట్టకేలకు స్కూటర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఐఎల్‌) ప్రభుత్వానికి వాచాలను విక్రయించడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గ చూపుతోంది. రాబోయే నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని కేంధ్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ చెప్పారు. అయితే, వాటాల అమ్మకం కోసం ఇంకా బిడ్‌లను ఆహ్వానించలేదని ఆయన చెప్పారు.

ఈ విషయం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఇందులో పరిష్కరించుకోవాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయని, రానున్న నెలల్లో ఈ సంస్థలోని ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్‌లో ప్రభుత్వానికి మొత్తం 95.38 శాతం వాటా ఉంది. మిగిలిన వాటాలు ఇతర ఆర్థిక సంస్థలు, కార్పోరేట్ల వద్ద ఉంది. ఎస్ఐఎల్‌లో 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2002-03 నుంచి ఇది నష్టాల్లో కూరుకుపోయింది.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2011, 12:13 [IST]
English summary
The Central Government is not yet keen on stake sale of Scooters India Limited (SIL). But there will be some positive movement on the disinvestment proposal in the coming months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+