హ్యీర్లీ డేవిడ్‌సన్ బైక్‌ల కోసం 'బూమ్' ఆడియో సిస్టమ్

Harley Davidson
సాధారణంగా మోటార్‌సైకిల్‌పై రైడ్ చేసేటప్పుడు స్పష్టమైన సంగీతం వినడం అసాధ్యం. ఒకవేళ వినాలనుకున్నా.. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వినాల్సిందే. అయితే, ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. బైక్ రైడ్ చేస్తున్న ఇయర్‌ఫోన్ల ద్వారా సంగీతం వినడం పరధ్యానానికి గురిచేసి ప్రమాధానికి కారణమవుతుంది. మరి బైక్‌పై ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం ఎలా...?

ఇలా వినూత్నంగా ఆలోచించే వారికోసమే అమెరికాకు చెందిన క్రూయిజ్ బైక్‌ల తయారీ కంపెనీ హ్యర్లీ డేవిడ్‌సన్ ఓ సరికొత్త ఆడియో సిస్టమ్‌ను విడుదల చేసింది. ఈ ఆడియో సిస్టమ్ పేరు 'బూమ్'. అన్నిరకాల హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లకు ఈ బూమ్ ఆడియో సిస్టమ్‌ను బిగించుకోవచ్చు. సాధారణంగా బైక్‌పై వెళ్లే వేగానికి స్పీకర్ల నుండి వచ్చే సౌండ్ స్పష్టంగా వినిపించదు.

Read about New audio system in Harley Davidson here

అయితే, సరికొత్త హ్యార్లీ డేవిడ్‌సన్ బూమ్ ఆడియో సిస్టమ్‌లో స్పీకర్ల నుండి స్పష్టమైన శబ్ధం, రైడర్‌కు వినిపించేలా డిజైన్ చేశారు. ఈ బూమ్ ఆడియో సిస్టమ్‌లో రెండు 100వాట్ 2-ఛానెల్ ఆంప్లిఫ్లయర్స్‌తో పాటుగా రెండు 5.25 ఇంచ్ స్పీకర్లు, రెండు ట్వీటర్ పాడ్స్, రెండు మిడ్-రేంజ్ స్పీకర్స్, రెండు ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉంటాయి. ఈ ఆడియో సిస్టమ్ కోసం డీలర్ అనే సాఫ్ట్‌వేర్ అవసరమవుతుంది.

ప్రస్తుతం ఈ ఈడియో సిస్టమ్ అమెరికాలో లభ్యమవుతుంది. బూమ్ ఆడియో సిస్టమ్ ధర వింటే గుండే ఝళ్లుమనడం ఖాయం. ఒకవేళ ఇది మన దేశంలోకి విడుదలైతే దీని ధర సుమారు రూ.90,000 లకు పైగా ఉండవచ్చని అంచనా. ఏదేమైనప్పటికీ, ఓ బైక్ రైడర్ తన బైక్ ఇంజన్ బీటింగ్ సౌండే పెద్ద మ్యూజిక్ సిస్టమ్, మరి అలాంటప్పుడు ఇంత ధర వెచ్చించి చేతి చమురు వదిలించుకోవడం అవసరమా...? మీరేమంటారు..??

More from DriveSpark

Article Published On: Friday, September 23, 2011, 11:35 [IST]
English summary
Music lovers do not prefer to ride a motorcycle just because they cannot listen to their favorite musing while riding a bike. Even if one does use earphones it is not always comfortable. American cruise bike manufacturer Harley Davidson has launched a new audio system caters to this problem. Their solution is the Boom audio system.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+