హీరో హోండా సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేతలు మరియు ధర

ఇక ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సిబిజెడ్ ఎక్స్‌స్ట్రీమ్ విషయానికి వస్తే.. సరికొత్త స్పోర్ట్స్ లుక్, శక్తివంతమైన ఇంజన్, అత్యాధునిక టెక్నాలజీతో తొలిచూపులోనే అయస్కాంతంలా చూపరులను ఆకర్షిస్తుంది. డిస్క్ బ్రేక్స్, కళ్లు చెదిరే కలర్స్, ఆకర్షనీయమైన అల్లాయ్ వీల్స్ వంటి పలు ఫీచర్లతో ఇది లభిస్తుంది. ఇక దీని సాంకేతి వివరాలేంటో ఒక్కసారి పరిశీలిద్దామా...!
ఇంజన్:
ఇంజన్ టైప్ - 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సి, ఎయిర్ కూల్డ్
ఇంజన్ సీసీ - 149.2cc
గరిష్ట పవర్ - 10.6 KW (14.4ps) @ 8500 rpm
గరిష్ట టార్క్ - 12.80 Nm @ 6500 rpm
గరిష్ట వేగం - 110 KMPH
బోర్ x స్ట్రోక్ - 57.3 x 57.8 mm
స్టార్టింగ్ - సెల్ఫ్ స్టార్ట్ / కిక్ స్టార్ట్
ట్రాన్సిమిషన్:
క్లచ్ టైప్ - మల్టీప్లేట్ వెట్
గేర్లు - 5
ఛాసిస్:
టైప్ - ట్యూబ్లర్, డైమండ్ టైప్
సస్పెన్షన్:
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్
వెనుక సస్పెన్షన్ - స్వింగ్ ఆర్మ్ విత్ 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్
బ్రేకులు:
ముందు బ్రేకు - 240 ఎమ్ఎమ్ డయా డిస్క్ బ్రేక్ (నాన్ ఆస్బెస్టాస్ టైప్)
వెనుక బ్రేకు - 130 ఎమ్ఎమ్ డయా డ్రమ్ బ్రేక్ (నాన్ ఆస్బెస్టాస్ టైప్)
వీల్ అండ్ టైర్స్:
ముందు రిమ్ సైజ్ - 18 x 1.85, అల్లాయ్ వీల్
వెనుక రిమ్ సైజ్ - 18 x 2.15, అల్లాయ్ వీల్
ముందు టైర్ సైజ్ - 2.75 x 18-42p
వెనుక టైర్ సైజ్ - 100/90 x 18 - 56p
ఎలక్ట్రికల్స్:
బ్యాటరీ - 12v - 7ah, మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ
హెడ్ ల్యాంప్ - 35w/35w, హ్యాలోజెన్ బల్బ్
కొలతలు:
పొడవు - 2080 mm
వెడల్పు - 765 mm
ఎత్తు - 1145 mm
వీల్‌బేస్ - 1325 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 145 mm
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12.3 లీటర్లు
ఫ్యూయెల్ రిజర్వ్ కెపాసిటీ - 1.5 లీటర్లు
బరువు - 143 kgs
లభించే రంగులు:
వైబ్రాంట్ ఆరంజ్ విత్ ఆరంజ్ కలర్ అల్లాయ్ వీల్
స్పోర్ట్స్ రెడ్ విత్ రెడ్ కలర్ అల్లాయ్ వీల్
బ్లాక్ విత్ రెడ్ కలర్ అల్లాయ్ వీల్
ధర:
ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 60,550
ఢిల్లీ ఆన్‌రోడ్ ధర రూ. 67,845


Click it and Unblock the Notifications








