ది హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా 2500 సీసీ బైక్‌

Sports Bike
ది హూండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా బుధ వారం నాడు 250 సీసీ స్పోర్ట్స్‌ బైక్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ లో 20నుంచి 25 శాతం వాటాను చేజిక్కించుకుంటామని తెలిపింది. 2011 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 16.85 లక్షల వాహనాలు విక్రయించామని...ఈ ఆర్థిక సంవత్సరంలో 21 లక్షల యూనిట్లు విక్రయించాలనుకుంటున్నట్లు.. రూ.7,500 కోట్ల టర్నోవర్‌ను సాధించాలనుకుంటున్నట్లు కంపెనీ సేల్స్‌ హెడ్‌ ఎన్‌ రతన్‌ చెప్పారు.

ఆయన ఇక్కడ సీబీఆర్‌ 250ఆర్‌ను ప్రారంభించారు. డిమాండ్‌ను తట్టుకునేందుకు రాజస్థాన్‌లో రెండవ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని... వచ్చే 2, 3 నెలల్లో ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తామన్నారు.కొత్త యూనిట్‌ లో సంవత్సరానికి 6 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసే సామ ర్థ్యం ఉందని ఆయన అన్నారు. దీనికి కోసం రూ.500 కోట్లు పెట్టుబడులు పెడుతున్న ట్లు రతన్‌ చెప్పారు. స్పోర్ట్స్‌ బైక్‌ గురించి మాట్లాడుతూ.. దీని ధర రూ. 1.46 లక్షల నుంచి రూ. 1.71 లక్షలు (ఎక్స్‌ షోరూం కోల కతా) అని చెప్పారు. ఇండియాలో 30,000 యూనిట్లు విక్రయించా లనుకుం టున్నట్లు మరో 10,000 యూని ట్లు ఎగుమతి చేస్తామని రతన్‌ వివరించారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 12, 2011, 12:45 [IST]
English summary
Believe it or not! Hero Honda plans to launch a 250cc bike as per a report of Business Standard. Icing on the cake is the information that the Hero Honda’s 250cc bike will be launched in next six months. You might celebrate this diwali with Hero Honda’s 250cc bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+