హీరో హోండా నుంచి అప్‌గ్రేడెడ్ గ్లామర్, గ్లామర్ ఎఫ్1

Hero Honda Glamour
పవర్, మైలేజ్‌లను దృష్టిలో ఉంచుకొని దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో హోండా అందిస్తున్న 125 సీసీ ఇంజన్ "గ్లామర్‌" మోడళ్లను ఆధునిక హంగులు దిద్ది మార్కెట్లోకి విడుదల చేసింది. స్టైలిష్ గ్రాఫిక్స్‌తో ఆకట్టునే లుక్, డిజిటల్ డిస్‌ప్లే, రీడిజైన్‌డ్ స్టిక్కర్స్‌, ఐదు ఆకర్షనీమైన కలర్స్, రీడిజైన్‌డ్ చేయబడిన హెడ్‌ల్యాంప్, రీడిజైన్‌డ్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్, రీడిజైన్‌డ్ సైలెన్సర్ హీట్ షీల్డ్, కొత్త ముఫ్లర్ కవర్, కొత్త వైజర్ మరియు హెడ్‌లైట్ వంటి ఆకర్షనీయమైన హంగులు కూర్చిన కొత్త గ్లామర్ మరియు గ్లామర్ ఎఫ్1 బైక్‌లను హీరో హోండా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

సరికొత్త గ్లామర్‌ బైక్‌ ధరను రూ. 50,5000 (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లీ), గ్లామర్‌ ఎఫ్‌ 1 బైక్‌ ధరను రూ. 59,500 (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లీ)గా నిర్ణయించినట్లు చెప్పారు. హీరో హోండా మోటార్స్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ దువా తెలిపారు. గత నెలలో కూడా హీరో హోండా తన ప్రిమీయం బైక్ కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. జపాన్ భాగస్వామ్యం నుంచి విడిపోయిన తర్వాతా భారత మార్కెట్లో తన పటుత్వాన్ని కోల్పోకుండా ఉండేంకు హీరో గ్రూప్ భారీ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే తన ఉత్పత్తులను ఒక్కొక్కటిగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 17, 2011, 12:39 [IST]
English summary
India's largest two-wheeler maker Hero Honda had launched upgraded versions of its motorcycles Glamour and Glamour F1, priced between Rs 50,500 and Rs 59,500 (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+