హీరో హోండా కొత్త గ్లామర్ ఫీచర్స్ & టెక్నికల్ డీటేల్స్

ఇంజన్ & ట్రాన్సిమషన్:
ఇంజన్ టైప్ - ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి
ఇంజన్ సీసీ - 124.7cc
గరిష్ట పవర్ - 6.71 KW (9 BHP) @ 7000 RPM
గరిష్ట టార్క్ - 10.35 N-m @ 4000 RPM
బోర్ x స్ట్రోక్ - 52.4 x 57.8 mm
కంప్రెషన్ రేషియో - 9.1 : 1
స్టార్టింగ్ - సెల్ఫ్ స్టార్ట్ / కిక్ స్టార్ట్
ట్రాన్సిమిషన్ (గేర్లు) - 4
ఛాసిస్:
టైప్ - ట్యూబ్లర్ డబుల్ క్రాడల్ టైప్
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్ హైడ్రాలికి షాక్ అబ్జార్వర్
వెనుక సస్పెన్షన్ - స్వింగ్ ఆర్మ్ విత్ హైడ్రాలికి షాక్ అబ్జార్వర్
ముందు బ్రేకు - 240 ఎమ్ఎమ్ డయా డిస్క్ బ్రేక్ (డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది)
వెనుక బ్రేకు - 130 ఎమ్ఎమ్ ఇంటర్నల్ ఎక్స్‌పాండింగ్ షూ టైప్
ముందు రిమ్ సైజ్ - 18 x 1.60, స్పోక్ వీల్ / కాస్ట్ వీల్
వెనుక రిమ్ సైజ్ - 18 x 1.60 స్పోక్ వీల్ / కాస్ట్ వీల్
ముందు టైర్ సైజ్ - 2.75 x 18 - 42 P / 4 PR
వెనుక టైర్ సైజ్ - 3 x 18 - 52 P / 6 PR
ఎలక్ట్రికల్స్:
బ్యాటరీ - 12v - 3ah, మెయింటెనెన్స్ ఫ్రీ
హెడ్ ల్యాంప్ - 12v-35w/35w, హ్యాలోజెన్ బల్బ్
కొలతలు:
పొడవు - 2005 mm
వెడల్పు - 735 mm
ఎత్తు - 1070 mm
వీల్‌బేస్ - 1265 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 150 mm
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 13.6 లీటర్లు
బరువు - 125 kgs (కిక్ స్టార్ట్), 129 kgs (సెల్ఫ్ స్టార్ట్)
లభించే రంగులు:
బ్లాక్ విత్ వైబ్రాంట్ ఆరెంజ్
బ్లాక్ విత్ టొర్నడో గ్రే మెటాలిక్
బ్లాక్ విత్ ఫ్రోస్ట్ బ్లూ మెటాలిక్
క్యాండీ బ్లేజింగ్ రెడ్
ధర:
ధర 51,200 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)
మైలేజ్:
సగటున లీటరు పెట్రోల్‌కు 50-55 కిలోమీటర్లు


Click it and Unblock the Notifications








