2011 స్ప్లెండర్ ప్రో ప్రత్యేకతలేంటి..?

Hero Honda Splendor Pro
1985లో "సిడి 100" మోటార్‌సైకిల్ ద్వారా ద్విచక్ర వాహనం రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన హీరో హోండా కంపెనీ ఆ తర్వాత 1994లో "స్ప్లెండర్" మోడల్‌ను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటికీ వరకూ స్ప్లెండర్ అప్‌గ్రేడ్ అవుతూ నేడు "స్ప్లెండర్ ప్రో"గా లభిస్తుంది. 2000 సంవత్సరంలో స్ప్లెండర్ ప్రపంచంలోనే అత్యంధికంగా అమ్ముడయ్యే బైక్‌గా, "ప్రపంచ నంబర్ వన్"గా ఎదిగింది. ఎగ్జిక్యూటివ్ లుక్‌తో అన్ని తరాల వారికి సూట్ అయ్యేలా ఉండటం స్ప్లెండర్ ప్రత్యేకత.

తక్కువ వ్యయంలో ఎక్కువ సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడంలో స్ప్లెండర్ రూటే సపరేటు. 100 సీసీ విభాగంలో స్ప్లెండర్‌తో పోటీ పడేందుకు ఎన్నో దేశీయ, విదేశీయ కంపెనీలు ప్రయత్నించాయి, ఇంకా ప్రయత్నిస్తున్నాయి కూడా..! కానీ స్ప్లెండర్‌కు సరితూగే మోటార్‌సైకిల్ ఇంకా రాలేదనే చెప్పాలి. మరి హీరో హోండా ముద్దుల మోటార్‌సైకిల్‌లో కొత్త వేరియంట్ స్ప్లెండర్ ప్రో గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందామా..!

స్ప్లెండర్ ప్రో సాంకేతిక వివరాలు మరియు ధరలు:

స్ప్లెండర్ ప్రో ఫీచర్స్:
1. స్టైలిష్ స్పీడో మీటర్
2. ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్
3. స్టైలిష్ అల్లాయ్ వీల్స్
4. పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్టార్ట్

ఇంజన్:
ఇంజన్ టైప్ - 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సి, ఎయిర్ కూల్డ్
ఇంజన్ సీసీ - 97.2cc
గరిష్ట పవర్ - 5.74 KW (7.8ps) @ 7500 rpm
గరిష్ట టార్క్ - 8.04 Nm @ 4500 rpm
కంప్రెషన్ నిష్పత్తి - 9.0 : 1
స్టార్టింగ్ - సెల్ఫ్ స్టార్ట్ / కిక్ స్టార్ట్

ట్రాన్సిమిషన్:
క్లచ్ టైప్ - మల్టీప్లేట్ వెట్
గేర్లు - 4

ఛాసిస్:
టైప్ - ట్యూబ్లర్ డబుల్ క్రాడల్ టైప్

సస్పెన్షన్:
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్
వెనుక సస్పెన్షన్ - స్వింగ్ ఆర్మ్ విత్ 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్

వీల్ అండ్ టైర్స్:
ముందు రిమ్ సైజ్ - 18 x 1.60, స్పోక్ వీల్ / క్యాస్ట్ వీల్
వెనుక రిమ్ సైజ్ - 18 x 1.60, స్పోక్ వీల్ / క్యాస్ట్ వీల్
ముందు టైర్ సైజ్ - 2.75 x 18-42p/4pr యునిడైరెక్షనల్ టైప్
వెనుక టైర్ సైజ్ - 2.75 x 18-48p/4pr యునిడైరెక్షనల్ టైప్

ఎలక్ట్రికల్స్:
బ్యాటరీ - 12v - 3ah (కిక్ స్టార్ట్), 12v - 4ah (సెల్ఫ్ స్టార్ట్) మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ
హెడ్ ల్యాంప్ - 35w/35w, హ్యాలోజెన్ బల్బ్ (మల్టీ రిఫ్లెక్టర్ టైప్)

కొలతలు:
పొడవు - 1970 mm
వెడల్పు - 720 mm
ఎత్తు - 1040 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 159 mm
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11 లీటర్లు
బరువు - 109 kgs (కిక్ స్టార్ట్), 112 kgs (సెల్ఫ్ స్టార్ట్)
గరిష్ట పేలోడ్ 130 kgs

లభించే రంగులు:
ఎక్సలెంట్ బ్లూ
బ్లాక్ మార్నింగ్
క్యాండి బ్లేజింగ్ రెడ్
హెవీ గ్రే
బ్లాక్ విత్ పర్పల్ స్ట్రైప్
హై గ్రానైట్ బ్లూ
క్లౌడ్ సిల్వర్
ప్యాలెస్ మెరూన్

ధరలు:
ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 43,950 (క్యాస్ట్ సెల్ఫ్), రూ. 42,950 (స్పోక్ సెల్ఫ్)
ఢిల్లీ ఆన్‌రోడ్ ధర రూ. 48,771 (క్యాస్ట్ సెల్ఫ్), రూ. 47,695 (స్పోక్ సెల్ఫ్)
బెంగుళూరు ఎక్స్-షోరూమ్ ధర రూ. 44,442 (క్యాస్ట్ సెల్ఫ్), రూ. 43,433 (స్పోక్ సెల్ఫ్)
బెంగుళూరు ఆన్‌రోడ్ ధర రూ. 51,690 (క్యాస్ట్ సెల్ఫ్), రూ. 50,552 (స్పోక్ సెల్ఫ్)
చెన్నయ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 44,050 (క్యాస్ట్ సెల్ఫ్), రూ. 43,050 (స్పోక్ సెల్ఫ్)
చెన్నయ్ ఆన్‌రోడ్ ధర రూ. 49,685 (క్యాస్ట్ సెల్ఫ్), రూ. 48,590 (స్పోక్ సెల్ఫ్)

More from DriveSpark

Article Published On: Sunday, March 6, 2011, 12:02 [IST]
English summary
Wold's no.1 two-wheeler manufacturer Hero Honda offering a wide range of products. CBZ Extreme is one of the most attaractive bike from Hero Honda, wich comes with 150cc engine and all new sporty look. Here is the few information about Hero Honda CBZ Extreme.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+