హీరో మోటోకార్ప్ నుంచి కొత్త స్కూటర్ మరియు బైక్

ఇంపల్స్ బైక్‌ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఆవిష్కరించగా.. మాస్ట్రో స్కూటర్‌ను భారత క్రికెట్ జట్టు ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆవిష్కరించారు. రానున్న ఐదేళ్ళలో ఏటా ఒక కోటి బైక్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, కంపెనీ టర్నోవర్‌ను కూడా 10 బిలియన్ డాలర్ల (సుమారు 45,000 కోట్ల రూపాయలు)ను నమోదు చేయాలన్న లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పవన్ ముంజాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








