హీరో దీపావళి బొనాంజాగా ఇంపల్స్‌ను ప్రవేశపెడుతుందా!?

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుత పండుగ సీజన్‌లోనే ఇంపల్స్ మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్ 150 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 13.8 బిహెచ్‌పిల శక్తిని, 13.6 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనిని హోండా ఎన్ఎక్స్ఆర్ బ్రాస్ మోడాల్ ఆధారంగా రూపొందించారు. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్న వివరాలను త్వరలోనే మా విలువైన పాఠకులతో పంచుకుంటాం.


Click it and Unblock the Notifications








