హోండాకు రూ. 2,450 కోట్లు చెల్లించనున్న హీరో హోండా

ఈ అగ్రిమెంట్ 2014 వరకూ కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రస్తుతం లాయల్టీ పేమెంట్ రేటు ప్రకారం నికర అమ్మకాల్లో దాదాపు 2.8 శాతం నుంచి 2.8 శాతం వరకూ ఉంటుందని హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తులకు భారత గ్రూపు జూన్ 2014 నాటికి లాయల్టీ పేమెంట్‌ను నిలిపివేయనున్నట్లు కంపెనీ తెలిపింది. గత డిసెంబర్ నెలలో హీరో గ్రూపు మరియు హోండా కంపెనీలు తమ 26 ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications