నిన్జా, హయోసంగ్‌లకు జోరుకు చెక్ పెట్టనున్న హోండా

Honda CBR
హీరో హోండా జాయింట్ వెంచర్ నుంచి విడిపోయిన జపనీస్ ఆటో దిగ్గజం హోండా మోటార్స్ కంపెనీ భారత ప్రీమియం బైక్ మార్కెట్లో మరిన్ని కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో 500 సీసీ నుంచి 1000 సీసీ విభాగంలో మోటార్‌సైకిళ్లను హోండా విడుదల చేయనుంది. హోండా ఇటీవలే భారత మార్కెట్లో తన ఎంట్రీ లెవల్ ప్రీమియం బైక్ 'సిబిఆర్ 250ఆర్'ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. తాజాగా బజాజ్ ఆటో విడుదల చేసిన కవాసకి నిన్జా 650 ఆర్, మరియు కొరియన్ బైక్ మేకర్ హయోసంగ్ విడుదల చేసిన జిటి 650ఆర్ మోడళ్లకు చెక్ పెట్టేందుకు హోండా తన 'సిబిఆర్ 600ఆర్' సూపర్‌బైక్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సిబిఆర్ 600ఆర్ బైక్ 4-సిలిండర్ ఇంజన్‌తో 102 బిహెచ్‌పిల శక్తిని మరియు 64 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తూ గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ట్విన్ డిస్క్ బ్రేక్‌తో ఇది ఏబిఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు నాన్-ఏబిఎస్ వెర్షన్లో కూడా ఇది లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 20, 2011, 17:03 [IST]
English summary
Honda, the Japanese auto major is planning to add more motorcycles to its Indian product line-up. Sources say Honda intends to launch 500cc and 1000cc motorcycles in India. Honda entered the premium bike segment with the CBR250R and the CBR600R could be an ideal addition. This bike sector already has two entrants with the Kawasaki Ninja 650R and the Hyosung GT650r. The Honda CBR600 would be an ideal competitor.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+