అందరికి అందుబాటు ధరను నిర్ణయించిన హోండా సిబిఆర్ 250

CBR 250
జపాన్ సునామీ తర్వాత నిలదోక్కు ఆటో పరిశ్రమ ప్రస్తుతం ఎంతగానో కష్టాలు పడుతుంది. అటువంటి క్లిష్ట పరిస్దితులలో హోండా సిబిఆర్ 250 బైకును ఎట్టకేలకు ముంబైలో ఈరోజు విడుదల చేసింది. ఇక హోండా సిబిఆర్ 250 బైకుకు సంబంధించినటువంటి డెలివరీ మాత్రం మే చివరలో మొదలుపెడతామని అన్నారు. గతంలో హోండా సిబిఆర్ 250ఆర్ బైకుని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ సిబిఆర్ 250లోను ఉన్నాయని అన్నారు.

సిబిఆర్ 250ఆర్ బైకుని లిక్విడ్ కూల్ గా 250సిసి ఇంజను సామర్ద్యంతో, 4 స్ట్రోక్ మరియు 4 వాల్యు సింగిల్ సిలెండర్ DOHC ఇంజను కలిగి ఉందని అన్నారు. అంతేకాకుండా ఈబైకు యూరో 3 నమ్స్ మరియు ధాయ్స్ 6th ఎమిషన్ నామ్స్ అందుకోవడం జరిగిందన్నారు.

వీటితోపాటు O2 సెన్సార్, ఎలక్ట్రికల్ గాకంట్రోల్ చేసేటటువంటి ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్(PGM-F1) కలిగి ఉన్నాయన్నారు. ఇక బాడీ విషయానికి వస్తే పుల్ కౌల్ డిజైన్, లైట్ మరియు డైమండ్ షేప్, హాండిల్స్ చూడడానికి చాలా సింపిల్ గాఇట్టే ఆకట్టుకునే విధంగా ఈస్పోర్ట్స్ బైకుని తయారుచేయడం జరిగిందన్నారు. ఈ కౌల్ డిజైన్ వల్ల బండికి సపరేట్ హాండీ కంట్రోల్ సిస్టమ్ ఉందన్నారు.

ఇక దీని ఖరీదు విషయానికి వస్తే

Honda CBR 250 non-ABS version - Rs1,51,000

Honda CBR 250 ABS - Rs1,77,000

More from DriveSpark

Article Published On: Wednesday, March 23, 2011, 16:38 [IST]
English summary
Finally the Honda CBR 250 is out. Honda today makes a soft launch for its much expected bike CBR 250. Due to the Japanese tsunami and earthquake, Honda seems to have chosen the low-profile route. Honda today officially launches the CBR 250 in Mumbai. However the deliveries will begin by the end of May.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+