హోండా సివిక్, అకార్డ్ ఇప్పుడు ఓ కొత్త అదనపు ఫీచర్‌తో..

Honda Cars
పండుగ సీజన్ రానే వచ్చింది. ప్రస్తుత పండుగ సీజన్ ఆటోమేకర్లకు మాత్రం అసహనాన్నే మిగుల్చుతోంది. మార్కెట్ మందగమనం కారణంగా పడిపోతున్న అమ్మకాలకు ఆజ్యం పోసేందుకు వివిధ ఆటోమేకర్లు, డీలర్లు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ.. కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జపాన్ ఆటో దిగ్గజం హోండా భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం సెడాన్‌లైన హోండా సివిక్, హోండా అకార్డ్ మోడళ్లపై అధనపు ఫీచర్లను, ఒక్క రూపాయికే బీమాను ఆఫర్ చేస్తున్నారు. ఫెస్టివర్ ఆఫర్‌గా సివిక్, అకార్డ్ కార్లపై ఆడియో విజువల్ నావిగేషన్ (ఏవిఎన్) సిస్టమ్‌ను డీలర్లు ఆఫర్ చేస్తున్నారు.

ఈ ఆడియో విజువల్ నావిగేషన్ (ఏవిఎన్) సిస్టమ్‌ ఫీచర్లు:

* ఫుల్ టచ్ స్క్రీన్
* నావిగేషన్ సిస్టమ్
* డివిడి ప్లేయర్
* బ్లూటూత్
* రియర్ పార్కింగ్ కెమరా
* ఐపాడ్, ఎమ్‌పి3లను సపోర్ట్ చేసే యూఎస్‌బి
* రేడియ్ ట్యూనర్

ఇవే కాకుండా.. హోండా అందిస్తున్న అన్ని మోడళ్లపై ఆకర్షనీమైన ఫైనాన్స్ ఆప్షన్లను కూడా అందిస్తున్నారు. ఇంకా రెండేళ్ల అదనపు వారంటీ, నాలుగేళ్ల రోడ్‌సైడ్ అస్సూరెన్స్‌‌లను కూడా ఆఫర్ చేయడం జరుగుతోంది. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన సివిక్ మోడళ్లకు, అన్ని అకార్డ్ వేరియంట్లకు వర్తించనున్నాయి.

హోండా సివిక్ వేరియంట్లు, ధరలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్):
Honda Civic 1.8S MT - Rs 1,251,700
Honda Civic 1.8V MT- Rs 1,353,300
Honda Civic 1.8 V MT Sunroof - Rs 1,398,800
Honda Civic 1.8V AT- Rs 1,429,600
Honda Civic 1.8 V AT Sunroof - Rs 1,475,000

హోండా అకార్డ్ వేరియంట్లు, ధరలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్):
Honda Accord 3.5 V6 - Rs 2,690,800 (including standard kit)
Honda Accord 3.5 V6 Inspire - Rs 56,001 additional over Accord 3.5 V6

More from DriveSpark

Article Published On: Friday, September 23, 2011, 13:13 [IST]
English summary
Honda deals are offering freebies on cars. Honda's premium sedan Civic and Accord, now comes with Audio Visual Navigation (AVN) System plus Insurance at Rs 1.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+