హీరో హోండా నుంచి పూర్తిగా తొలగిపోయిన హోండా

హీరో హోండా జాయింట్ వెంచర్‌లో ఉన్న జపనీస్ హోండా మోటార్ కంపెనీ మొత్తం షేర్‌హోల్డింగ్/వోటింగ్ హక్కులను హీరో ఇన్వెస్టిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఐపిఎల్)కు పూర్తిగా బదిలీ చేయబడ్డాయని బాంబే స్టాక్ ఏక్సేంజ్ (బిఎస్ఈ) ఫైలింగ్‌లో హీరో హోండా పేర్కొంది. దీంతో హీరో హోండాపై సర్వాధికారాలు ముంజాల్ కుటుంబం చేతికి వచ్చినట్లయింది. అంతే కాకుండా.. హీరో హోండాలో హెచ్ఐపిఎల్ ప్రధాన షేర్‌హోల్డర్‌గా ముంజాల్ ప్రమోట్ చేసిన హీరో హోండాలో తమ వాటాలను (డిసెంబర్ 31, 2010 నాటికి) 17.33 శాతం నుంచి 43.33 శాతానికి పెంచుకుంది.


Click it and Unblock the Notifications








