హోండా గోల్డ్‌వింగ్ టూరింగ్ మోటార్‌సైకిల్ విశేషాలు

Honda Goldwing
టూరింగ్ మోటార్‌సైకిళ్లు రూపొందించడంలో హోండా, బిఎమ్‌డబ్ల్యూ కెంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా పెట్టింది పేరు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత విలాసవంతమైన టూరింగ్ మోటార్‌సైకిళ్లను రూపోందించడంలో ఈ రెండు కంపెనీలకు సాటి మరొకరు లేరనే చెప్పాలి. ఈ విభాగంలో యమహా కూడా ఉన్నప్పటికీ ఈ రెండు కంపెనీల పోటీని తట్టుకోవడంలో వెనుకబడిందనే చెప్పవచ్చు.

ఇప్పటికే టూరింగ్ మోటార్‌సైకిల్ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ ఓ సరికొత్త బైక్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటింది. 2012 సిరీస్‌లో బిఎమ్‌డబ్ల్యూ కె1600జిటి అనే సూపర్ బైక్‌ను కంపెనీ విడుదల చేసింది. అయితే ఇందుక పోటీగా హోండా కంపెనీ కూడా గోల్డ్‌వింగ్ అనే సూపర్‌బైక్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. 2012 సిరీస్‌లో ఈ విభాగంలో ఇతర బైక్‌ల కన్నా అత్యంత శక్తివంతమైన జిఎల్ 1800 గోల్డ్‌వింగ్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ బైక్‌లో ఉన్న ప్రత్యేకతలు మీకోసం..

ఇంజన్ - 1832 సీసీ లిక్విడ్-కూల్డ్ ఫ్లాట్ సిక్స్
బోర్ x స్ట్రోక్ - 74 mm x 71 mm
కంప్రెషన్ నిష్పత్తి - 9.8 : 1
ఫ్యూయెలింగ్: పిజిఎమ్-ఎఫ్ఐ
ఇగ్నిటేషన్ - కంప్యూటర్-కంట్రోల్డ్ డిజిటల్ విత్ 3-డి మ్యాపింగ్
ట్రాన్సిమిషన్ (గేర్లు) - ఐదు, (ఎలక్ట్రిక్ రిజర్వ్‌ కూడా)
ముందు సస్పెన్షన్ - 45 mm క్యాట్రిడ్జ్ ఫోర్క్
వెనుక సస్పెన్షన్ - ప్రో ఆర్మ్ సింగిల్-సైడ్ స్వింగ్‌ఆర్మ్ముందు బ్రేక్ - 296 mm డిస్క్
వెనుక బ్రేక్ - 316 mm డిస్క్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
ముందు టైర్ - 130/70 R-18
వెనుక టైర్ - 180/60 R-16
వీల్‌బేస్ - 66.5 ఇంచ్‌లు
సీట్ ఎత్తు - 29.1 ఇంచ్‌లు
ఇంధన సామర్థ్యం - 25 లీటర్లు
లభించే రంగులు - పెరల్ వైట్, క్యాండీ రెడ్, ఆల్ట్రా బ్లూ మెటాలికా, బ్లాక్
బరువు - 410 నుంచి 423 కేజీలు

ఇక ధర విషయానికి వస్తే.. కేవలం రూ. 11.5 లక్షల నుంచి రూ. 14 లక్షలు మాత్రమే.

More from DriveSpark

Article Published On: Saturday, February 26, 2011, 10:06 [IST]
English summary
BMW Motorrad USA has announced the pricing for its highly anticipated superbike. The BMW K 1600 GTL tourers will start at $20,900 and the company has stated that both the new models will be available through authorized BMW dealers this coming spring.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+