గేర్‌లెస్‌ స్కూటర్లకు శ్రీకారం చుట్టిన హోండా

Honda Dio
ముంబాయి: ప్రముఖ ద్విచక్ర వాహాన తయారీ సంస్థ అయిన హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎం ఎస్‌ఐ) సంస్థ దేశీయ మార్కెట్‌లో మరిన్ని గేర్‌లెస్‌ స్కూటర్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. గేర్‌లెస్‌ స్కూటర్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని అందుకే దీన్ని కొనసాగించాలని నిర్ణయించామని సంస్థ సీఈఓ షీంజి అయోమా తెలిపారు.మార్కెట్‌ లో హెచ్‌ఎంఎస్‌ఐ 40 శాతం స్కూటర్లు, 60 శాతం మోటర్‌సైకిల్‌ మార్కెట్‌ ను విస్తరించాల ని యోచిస్తున్నామని ఆయన వెల్లడించారు.

గేర్‌లెస్‌ స్కూటర్లకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి అధిక డిమాండ్‌ ఉందని అందుకే వీటి తయారీని కొనసాగిం చాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే రూరల్‌ ఏరియాలో డీలర్‌షిప్‌ను విస్తరించను న్నామని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,200 డీల ర్‌షిప్‌లు ఉండగా 2012 ఆర్థిక సంవత్సరం నాటికి మరో 100 డీలర్‌షిప్‌లను పెంచనున్నా మని ఆయన తెలిపారు. తమ సంస్థకు భారతీయ ప్రజలు ఇస్తున్న బలానికి వారికి కృతజ్ఞతలు తెలుపుకుం టున్నామని వారి సహాకారం ఇలాగే కొనసా గితే వచ్చే దశాబ్ధంలో నెంబర్‌వన్‌ స్థానంలో సంస్థ నిలుస్తుందని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 23, 2011, 14:49 [IST]
English summary
Two-wheeler-maker Honda Motorcycle & Scooter India (HMSI), on Tuesday said it will continue to introduce more gear-less scooters in the domestic market, as it sees a higher growth in this segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+