హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బైక్ ధరలు-ఫీచర్స్

Honda CBR250R
హోండా మోటార్స్ కంపెనీ భారత్‌లో మరో 250 సీసీ వేరియంట్ బైక్‌ను ప్రవేశపెట్టింది. "హోండా సిబిఆర్ 250 ఆర్" పేరుతో ప్రవేశపెట్టిన ఈ విలాసవంతమైన బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒకటి సిబిఆర్ 250 ఆర్ ఎబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), మరొకటి సిబిఆర్ 250 ఆర్ ఎస్‌టిడి (స్టాండర్డ్ డిస్క్) ఆప్షన్లతో లభిస్తుంది. స్టైలిష్ లుక్, శక్తివంతమై పెర్మాఫెన్స్‌లతో ఇది కవాసకి బజాజ్ అందిస్తున్న నిన్జాకు గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ భావిస్తోంది.

ఈ సూపర్ స్పోర్ట్స్ బైక్ గురించి మరిన్ని వివరాలు మీ కోసం...

ఇంజన్:
ఇంజన్ టైప్ - లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఐ ఇంజన్
ఇంజన్ సీసీ - 249.6 cc
బోర్ x స్ట్రోక్ - 76 mm x 55 mm
కంప్రెషన్ నిష్పత్తి - 10.7 : 1
గరిష్ట పవర్ - 25 bhp @ 8500 rpm
గరిష్ట టార్క్ - 22.9 Nm @ 7000 rpm
వాల్వ్ సిస్టమ్ - డిఓహెచ్‌సి, 4 వాల్వ్స్
ఫ్యూయెల్ సిస్టమ్ - ఫ్యూయెల్ ఇంజక్షన్
స్టార్టింగ్ సిస్టమ్ - ఎలక్ట్రిక్ స్టార్ట్
లూబ్రికేషన్ - వెట్

డ్రైవ్ ట్రైన్:
ట్రాన్సిమిషన్ (గేర్స్) - 6 స్పీడ్ గేర్, కాన్స్టాంట్ మెష్
ఫైనల్ ట్రాన్సిమిషన్ - సీల్డ్ చైన్
గేరు మార్పిడి వ్యవస్థ - 1 కిందకు, 5 పైకి
క్లచ్ టైప్ - వెట్, మల్టి డిస్క్

డైమన్షన్స్:
బరువు - 167 kgs
పొడవు - 2032 mm
వెడల్పు - 720 mm
ఎత్తు - 1127 mm
వీల్‌బేస్ - 1367 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 145 mm
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు

ఛాసిస్:
ఫ్రేమ్ టైప్ - ట్విన్ స్పార్ టైప్
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్ ఫోర్క్
వెనుక సస్పెన్షన్ - పోలో లింక్ముందు టైర్ - 110/70 17
వెనుక టైర్ - 140/70 17
ముందు బ్రేకు - 296 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్
వెనుక బ్రేకు - 220 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్

ఎలక్ట్రికల్స్:
బ్యాటరీ - 12v-6Ah/MF (మెయింటినెన్స్ ఫ్రీ)
హెడ్ ల్యాంప్ - 22V 60/55 H4

లభించే రంగులు:
క్యాండీ రూబీ రెడ్ x ఆక్యురేట్ సిల్వర్ మెటాలిక్
స్వార్డ్ సిల్వర్ మెటాలిక్ x ఆక్యురేట్ సిల్వర్ మెటాలిక్
ఆస్ట్రాయిడ్ బ్లాక్ మెటాలిక్ x ఆక్యురేట్ సిల్వర్ మెటాలిక్

ధర:
* CBR 250R ABS వెర్షన్ ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్) ధర రూ. 1,72,487, ఆన్‌రోడ్ (హైదరాబాద్) ధర రూ. 1,90,515
* CBR 250R STD వెర్షన్ ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్) ధర రూ. 1,47,046, ఆన్‌రోడ్ ధర (హైదరాబాద్) రూ. 1,62,511

More from DriveSpark

Article Published On: Thursday, March 31, 2011, 12:50 [IST]
English summary
After a strong earthquake and tsunami in Japan, recently Honda launched its all new sports bike CBR 250R. It is available in Indian market with ABS break system and STD break system. Here is the full technical specifications of Honda CBR 250R.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+