150 సీసీ విభాగంలో మైలేజ్నిచ్చే మోటార్సైకిల్ 'డాజ్లర్'

అటు స్టైల్తో పాటు ఇటు మైలేజ్ను కూడా ఇవ్వడం డాజ్లర్ ప్రత్యేకత. బైక్ డిజైన్లో షార్ప్ కటింగ్స్, మైలేజ్నిచ్చే ఇంజన్, ముందు-వెనుక డిస్క్ బ్రేక్స్, ట్యూబ్లెస్ టైర్స్ వంటి భద్రతా ఫీచర్లు, మోనో షాక్ అబ్జార్వర్ (బైక్ సెంటర్లో ఉండే సస్పెన్షన్) దీని అదనపు విశిష్టత. ఇక దీని సాంకేతిక వివరాల విషయానికి వస్తే...!!
హోండా సిబి యునికార్న్ డాజ్లర్ ఫీచర్లు:
ఇంజన్ & ట్రాన్సిమషన్:
ఇంజన్ టైప్ - 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, ఎస్ఐ ఇంజన్
ఇంజన్ సీసీ - 149.1cc
గరిష్ట పవర్ - 14 bhp @ 8500 rpm
గరిష్ట టార్క్ - 1.3 kg-m @ 6500 rpm
స్టార్టింగ్ - ఎలక్ట్రిక్ స్టార్ట్ / కిక్ స్టార్ట్
ట్రాన్సిమషన్ (గేర్లు) - 5 (ఒకటి కిందకు, ఐదు పైకి)
ఛాసిస్:
టైప్ - అడ్వాన్స్డ్ డిజైన్ డైమండ్ ఫ్రేమ్
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్ ఫోర్క్
వెనుక సస్పెన్షన్ - మోనో సస్పెన్షన్, 3 స్టెప్ అడ్జస్టబుల్
ముందు బ్రేకు - 240 ఎమ్ఎమ్ డయా డిస్క్ బ్రేక్
వెనుక బ్రేకు - 200 ఎమ్ఎమ్ డయా డిస్క్ బ్రేక్
ముందు టైర్ సైజ్ - 80/100 x 17-M/C 46P ట్యూబ్లెస్
వెనుక టైర్ సైజ్ - 110/80 x 17-M/C 57P ట్యూబ్లెస్
ఎలక్ట్రికల్స్:
బ్యాటరీ - 12v - 4ah, మెయింటెనెన్స్ ఫ్రీ
హెడ్ ల్యాంప్ - 35w/35w, హ్యాలోజెన్ బల్బ్
కొలతలు:
పొడవు - 2073 mm
వెడల్పు - 754 mm
ఎత్తు - 1085 mm
వీల్బేస్ - 1328 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 162 mm
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు
బరువు - 138 kgs
లభించే రంగులు:
పెరల్ నైట్స్టార్ బ్లాక్
స్వార్డ్ సిల్వర్ మెటాలిక్
పెరల్ సీనా రెడ్
ఆర్మౌర్ గోల్డ్ రెడ్
ధర:
హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 66,755
హైదరాబాద్ ఆన్-రోడ్ ధర రూ. 74,132
మైలేజ్:
సగటున లీటరు పెట్రోల్కు 60 కిలోమీటర్లు (కంపెనీ ప్రతిపాదించబడినది)


Click it and Unblock the Notifications








