విడుదలకు ముందే కొత్త యమహా ఆర్1 చిత్రాలు లీక్!

త్వరలో యమహా కంపెనీను ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి కావస్తుండటంతో సెలబ్రేషన్ ఎడిషన్ పేరుతో పరిమిత సంఖ్యలో కొత్త లిమిటెడ్ ఎడిషన్యమహా ఆర్1 సూపర్‌బైక్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
ఇంటర్నెట్‌లో లీక్ అయిన కొత్త యమహా ఆర్1 చిత్రాలను ప్రకారం, బేసిక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకుండా, ముందువైపు డిజైన్‌లో కొద్దిగా కాస్మోటిక్ మార్పులు మరియు ఆకర్షనీమైన కలర్ ఫీచర్స్‌ను జోడించినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఉన్న ఆర్1 మోడల్‌కు 2012 మోడల్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే... కొత్త మోడల్‌లో ఏడు డిఫరెంట్ సెట్టింగ్స్‌తో కూడిన సరికొత్త ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. 2012 యమహా ఆర్1 మోటార్‌సైకిళ్లను కేవలం 2000 యూనిట్లను మాత్రమే తయారు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








