జులైలో 28 శాతం పెరిగి యమహా ఇండియా అమ్మకాలు

Yamaha Sales
జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా ఇండియా మోటార్ గడచిన జులై నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. జులై 2010లో కంపెనీ ద్విచక్ర వాహన అమ్మకాలు 28.49 శాతం వృద్ధి చెంది 38,197 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 29,728 యూనిట్లుగా ఉన్నట్లు ఇండియా యమహా మోటార్ ఓ ప్రకటనలో పేర్కొంది.

గత నెలలో దేశీయ మార్కెట్లో యమహా అమ్మకాలు 26.73 శాతం పెరిగి 29,021 యూనిట్లుగా ఉండగా, గతేడాది ఇదే సమయానికి ఇవి 22,899 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే, ఎగుమతులు కూడా 34.37 శాతం వృద్ధి చెంది 6,829 యూనిట్ల నుంచి 9,176 యూనిట్లకు పెరిగాయి. ఏ నెలకు ఆ నెల విక్రయాలలో పెరగుదలను గమనిస్తున్నామని రానున్న పండుగ సీజన్ మరింత వృద్ధిని సాధించగలమని అంచనా వేస్తున్నామని ఇండియా యమహా మోటార్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎమ్‌డి హరోయుకి సుజుకి తెలిపారు.

Article Published On: Monday, August 1, 2011, 17:32 [IST]
English summary
Japanese two-wheeler maker India Yamaha Motor today reported 28.49% increase in its total sales in July at 38,197 units. The company had sold 29,728 units in the same month last year, India Yamaha Motor said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+