విలీనం కానున్న కైనెటిక్ మోటార్, కైనెటిక్ ఇంజనీరింగ్

Kinetic Flyte
కైనటిక్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ (కెఈఎల్‌), కైనటిక్‌ మోటార్‌ కంపెనీ లిమిటెడ్‌ (కెఎమ్‌సిఎల్‌) రెండు కంపెనీల విలీనానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు సంస్థల విలీనంపై శనివారం ఏర్పాటు చేసిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగినట్లు కంపెనీ పేర్కొంది. ప్రతి 31 కెఎమ్‌సిఎల్‌ ఈక్విటీలకు నాలుగు కెఈఎల్‌ వాటాలను ఇవ్వాలని ఈ సందర్భంగా బోర్డు నిర్ణయించింది. ఈ విలీనం తర్వాత మహీంద్రా టూ వీలర్స్‌లో కైనటిక్‌ మోటార్స్‌కు 17 శాతం వాటా ఉంటుంది.

ఈ రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పడబోయే కొత్త కంపెనీకి సులజ్జా ఫిరోడియా మోట్వానీని కంపెనీ డైరెక్టర్‌గా, వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమించేందుకు కూడా బోర్డు అంగీకారం తెలిపింది. వాస్తవానికి మహీంద్రాలో కెఈఎల్‌ వాటా పరోక్షంగా సాగుతూ వస్తోంది. కైనటిక్‌ మోటార్స్‌ ప్రత్యేకించి నిర్వహణా కార్యకలాపాలను జరపడం లేదు. కొత్త సంస్థ ద్వారా చేపట్టబోయే కార్యక్రమాల వివరాలు, అభివృద్ధి ప్రణాళికలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చామని ఈ సందర్భంగా మోట్వానీ వ్యాఖ్యానించారు.

More from DriveSpark

Article Published On: Monday, December 12, 2011, 8:27 [IST]
English summary
Kinetic Engineering Limited (KEL) board has approved the merger of Kinetic Motor Company Limited (KMCL) with self in the swap ratio of 31 shares of KMCL for every four of KEL. The merged entity will now hold Kinetic Motor's 17% stake in Mahindra Two Wheelers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+