ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన లోహియా ఆటో

ఇది మూడు (బ్లూ, రెడ్ మరియు యల్లో) ఆకర్షణీమైన రంగుల్లో లభ్యమవుతాయి. ఇందులో ఉపయోగించిన 48వోల్ట్ యూపిఎస్ మెయింటినెన్స్ ఫ్రీ అని, దీనిని ఛార్జింగగ్ సమయం ఆరు గంటలని కంపెనీ తెలిపింది. ఒక్కసారి బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని, జీనియస్ ఈ-స్కూటర్‌ను నడపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదని లోహియా ఆటో తెలిపింది. తమ ఎలక్ట్రిక్ బైక్‌లను అమెరికా మార్కెట్లో సైతం ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నామమని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








