స్కూటర్ సెగ్మెంట్లో అవకాశాలపై ఎమ్ & ఎమ్ భారీ ఆశలు

కొద్ది సంవత్సరాల క్రితం స్కూటర్ పరిశ్రమ దాదాపుగా అంతరించిపోయిందని, కానీ ఇప్పుడు ఇది మళ్లీ ప్రాణం పోసుకుంటుందని, రూరల్ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాల నుండి స్కూటర్లకు మంచి డిమాండు ఏర్పడుతుందోని ఆయన చెప్పారు. టూవీలర్ సెగ్మెంట్లో ఎమ్ అండ్ ఎమ్ 10 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా.. ఈశాన్య ఆసియా మరియు ఆఫ్రికన్ దేశాలకు తక్కువ మొత్తంలో టూ-వీలర్ల ఎగుమతిని కూడా మహీంద్రా ప్రారంభించింది.


Click it and Unblock the Notifications








