తొలి త్రైమాసికంలో 18 శాతం వృద్ధి చెందిన మహీంద్రా టూవీలర్స్

మహీంద్రా అందిస్తున్న స్కూటర్ బ్రాండ్‌లు రోడియో మరియు డ్యూరోలకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ తెలిపింది. ఇకపోతే మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాసింజర్ వాహన విభాగం గతేడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో 29.11 వృద్ధి చెంది 26,243 యూనిట్ల నుంచి 33,772 యూనిట్లకు పెరిగాయి. దేశీయ మార్కెట్లో విక్రయాలు 26,243 యూనిట్ల నుంచి 33,772 యూనిట్లకు, విదేశీ మార్కెట్‌లో అమ్మకాలు 1319 యూనిట్ల నుంచి 1819 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








