ఇండోనేషియాలో మరిన్ని బజాజ్ పల్సర్ మోడళ్లు: నివేదిక!

ఇండోనేషియా అతిపెద్ద బైక్ మార్కెట్‌ను కలిగి ఉంది, ఇక్కడ బజాజ్ ఆటో పల్సర్ బ్రాండ్‌లో అందిస్తున్న ప్రారంభ వేరియంట్ 'పల్సర్ 135' మోడల్‌ను అసెంబ్లింగ్ చేస్తుంది. 2010-11 సంవత్సరంలో బజాజ్ ఆటో ఇండోనేషియా విక్రయాలు 81 శాతం వృద్ధిని సాధించి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11,954 యూనిట్ల నుంచి 21,586 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో 2010-11 వార్షిక నివేదిక ప్రకారం, లైట్ స్పోర్ట్ పల్సర్ 135 మోడల్ కారణంగానే విక్రయాలలో వృద్ధి సాదించామని, 2011-12 తొలి త్రైమాసికంలో పల్సర్ 220 సీసీ మోడల్‌తో ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








