పనికిరాని స్పేర్ పార్ట్‌లతో అద్భుతమైన మోటార్‌సైకిల్!

రాయిటర్స్ ప్రకారం, బ్యాంకాక్‌కు చెందిన 54 ఏళ్ల రూంగ్రోజ్నా సంఘోంగ్‌ప్రిసర్న్ అనే ఆర్టిస్ట్ పాడైపోయిన కార్లు, మోటార్‌సైకిళ్లు, సైకిళ్ల నుంచి చైన్లు, వివిధ విడిభాగాలను సేకరించి ఈ బైక్‌ను ఇలా డిజైన్ చేశాడు. అంతేకాదు ఇతనికి కో ఆర్ట్ షాప్ పేరుతో నాలుగు వర్క్‌షాపులు కూడా ఉన్నాయి. ఇలా చిత్రవిచిత్రమైన డిజైన్లలో బైక్ ఆర్ట్‌లను చేయడమే కాకుండా వాటిని ఎగుమతి కూడా చేస్తుంటాడు.


Click it and Unblock the Notifications