అన్ని బజాజ్ అవుట్‌లెట్లలో పల్సర్ 220, అవెంజర్ 220లు లభ్యం!

Bajaj Pulsar 220
ప్రస్తుతం బజాజ్ ఆటో అందిస్తున్న టాప్-ఎండ్ స్పోర్ట్స్ బైక్ పల్సర్ 220 సీసీ మరియు అవెంజర్ 220 సీసీ బైక్‌ల కోసం గతంలో బజాజ్ ప్రత్యేకంగా ప్రో బైకింగ్ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసి విక్రయించేంది. అయితే, ఇప్పుడు అన్ని బజాజ్ అధీకృత డీలర్ల వద్ద ఈ రెండు మోడళ్లు లభ్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ రెండు మోడళ్లు అందుబాటులోకి వచ్చేలా తద్వారా సంస్థ విక్రయాలను పెంచుకునేందుకు బజాజ్ ఆటో ఈ ప్రయత్నానికి తెరలేపింది.

దీంతో భారత్‌లోని అన్ని బజాజ్ సేల్ పాయింట్లలో ఈ రెండు మోడళ్లను యాక్సెస్ చేసుకునే వీలు కలిగినట్లయింది. బజాజ్ వాహనాల విక్రయాలు పెరుగుతుండటంతో పాటు మార్కెట్లో పోటీ కూడా ఎక్కువతున్న నేపథ్యంలో కంపెనీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే, గతంలో ప్రో బైకింగ్ అవుట్‌లెట్లకు మాత్రమే పరిమితమైన పల్సర్ 220, అవెంజర్ 220 బైక్‌ల సర్వీసింగ్ ఇకపై అన్ని బజాజ్ సర్వీస్ సెంటర్లలో వీటిని సర్వీసింగ్ చేయనున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 14, 2011, 17:40 [IST]
English summary
Now all Bajaj dealers to sell Pro Biking category bikes Pulsar 220cc and Avenger 220cc. And also Pulsar 220, Avenger 220 can be serviced in virtually any Bajaj service center, which was previously limited only to pro-biking outlets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+