భారత్‌లోకి టామ్ టామ్ కార్ నావిగేషన్ ఉత్పత్తులు

భారతదేశం అద్భుతంగా వృద్ధి చెందుతోందని, ప్రస్తుతం తాము విడుదల చేసిన కొత్త నావిగేషన్ సిస్టమ్‌లు ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం డిజైన్ చేశామని టామా టామ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జోక్లిన్ విగ్రుక్స్ తెలిపారు. వయా 100, వయా 120 మరియు వయా 1125 అనే మూడు కొత్త ఉత్పత్తులను టామ్ టామ్ విడుదల చేసింది. వచ్చే నెల నుండి ఇవి మార్కెట్లో లభ్యం కానున్నాయి. వీటి ధరలు రూ.15,000 నుండి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








