బజాజ్ ఆటోలో సంస్థాగత మార్పులు

అలాగే, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు(న్యూ ప్రాజెక్ట్స్)లకు అధ్యక్షుడుగా ఉన్న ఎరిక్ వాస్ రీటైల్ ఫైనాన్స్ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. ఈయన నియామకం కూడా అక్టోబర్ 1, 2011 నుండి అమలులోకి రానుంది. ప్రస్తుతం రీటైల్ ఫైనాన్స్‌కు అధ్యక్షునిగా ఉన్న కె శ్రీనివాస్ నుంచి ఎరిక్ వాస్ బాధ్యతలను స్వీకరించనున్నారు. అంతేకాకుండా ఇతను ప్రోబైకింగ్ బిజినెస్‌కు హెడ్‌గా కూడా కొనసాగనున్నారు.


Click it and Unblock the Notifications








