ఛాంపియన్ సిరీస్‌లో సబ్‌వూఫర్‌ను విడుదల చేసిన పయోనీర్

ఈ సబ్‌వూఫర్ అధిక బేస్‌ను కంట్రోల్ చేసి మంచి సౌండ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. అధిక సౌండ్ పెట్టినప్పుడు కోన్ ఫెయిల్యూర్‌ను నివారించేందుకు దీన్ని తక్కువ బరువు ఉండే విధంగా ఫైబర్‌తో రూపొందించారు. ఇందులో ఉన్న విశిష్టమై ఫీచర్ 'డ్యూయెల్ వాయిస్ కాయిల్ డిజైన్' సులువుగా ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే ఇది కేవలం రూ. 4,990 మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆథరైజ్డ్ పయోనీర్ డీలర్ల ద్వారా ఒక ఏడాది వారంటీతో పాటుగా లభిస్తుంది.


Click it and Unblock the Notifications








