రాజీవ్ బజాజ్‌కు 5.6 లక్షల షేర్లను అమ్మిన రాహుల్ బజాజ్

Rajiv Bajaj-Rahul Bajaj
బజాజ్ ఆటో పగ్గాలను పూర్తిగా చేపట్టేందుకు, కంపెనీలో తన తనయుడి స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు, బజాజ్ ఆటో ప్రమోటర్ మరియు రాజీవ్ బజాజ్ తండ్రి రాహుల్ బజాజ్ 86 కోట్ల విలువ చేసే 5.6 లక్షల షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీలో రాజీవ్‌కు విక్రయించారు.

ప్రతి షేరుకు రూ.1,530 చొప్పున చెల్లించి మొత్తం రూ.85.68 కోట్ల విలువైన 5,60,000 షేర్లను రాహుల్ బజాజ్ నుంచి రాజీవ్ బజాజ్ కొనుగోలుచేసినట్లు జాతీయ స్టాక్ ఎక్సేంజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

జూన్ త్రైమాసికం ముగింపు నాటికి బజాజ్ ఆటోలో రాజీవ్ బజాజ్‌కు 6,100 వ్యక్తిగత షేర్లు ఉన్నాయి. ఇదే కాలానికి రాహుల్ బజాజ్ (62 ఏళ్లు) వద్ద 39,04,904 షేర్లతో ఈ సంస్థలో 1.35 శాతం వాటాను కలిగి ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 28, 2011, 12:35 [IST]
English summary
Bajaj Auto promoter Rahul Bajaj has sold 5.6 lakh shares to his son Rajiv Bajaj in a deal worth Rs 86 crore in an open market transaction.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+