తుఫాన్ వేగంతో వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ డెసెర్ట్ స్ట్రోమ్ 500

ఇంకా ఇందులో వెడల్పాటి టైర్లు, హెడ్‌లైట్ కేసింగ్ (టైగర్ ఐ ల్యాంప్), సరికొత్త స్పీడోమీటర్, పాత రోజులను తలపించే ఇంధన ట్యాంక్ డిజైన్, క్లాసిక్ డిజైన్ టూల్‌బాక్స్, విలాసవంతమై మరియు సౌకర్యవంతమైన రైడింగ్ కోసం ఏర్పాటు చేసిన విశిష్టమైన సింగిల్ శాడల్ స్ప్రింగ్ సీట్ 1950 లుక్ వచ్చేలా డిజైన్ చేసిన సైలెన్సర్, క్లాసిక్ డిజైన్ కలిగిన వెనుక మడ్‌గార్డ్ మరియు వింటేజ్ లుక్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెయిల్ ల్యాంప్‌కు ఈ మోటార్‌సైకిల్ యొక్క అధనపు ప్రత్యేకతలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ డెసెర్ట్ స్ట్రోమ్ 500 సీసీ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరిన్ని ఇతర అదపు ఫీచర్లు ప్రత్యేకంగా మీ కోసం...:
సాంకేతిక వివరాలు:
ఇంజన్ టైప్ - సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ట్విన్‌స్పార్క్
ఇంజన్ సామర్థ్యం - 499cc
బోర్ x స్ట్రోక్ - 84 ఎమ్ఎమ్ x 90 ఎమ్ఎమ్
కంప్రెషన్ రేషియ - 8.5 : 1
గరిష్ట శక్తి - 27.2 బిహెచ్‌పి @ 5250 ఆర్‌పిఎమ్
గరిష్ట టార్క్ - 41.3 ఎన్ఎమ్ @ 4000 ఆర్‌పిఎమ్
ఇగ్నిషన్ సిస్టమ్ - డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్
క్లచ్ - వెట్, మల్టీ-ప్లేట్
గేర్‌బాక్స - 5 స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్
లూబ్రికెంట్ - వెట్ సంప్
ఇంజన్ ఆయిల - 5 W 50 API, SL Grade JASO MA
ఫ్యూయెల్ సప్లయ్ - కీహిన్ ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజక్షన్
ఎయిర్ క్లీనర్ - పేరపర్ ఎలిమెంట్
ఇంజన్ స్టార్ట్ - ఎలక్ట్రిక్ / కిక్
ఛాస్సిస్, సస్పెన్షన్:
టైప్ - సింగిల్, డౌన్‌ట్యూబ్
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్, 355 ఎమ్ఎమ్ ఫోర్క్స్, 130 ఎమ్ఎమ్ ట్రావెల్
వెనుక సస్పెన్షన్ - 5-స్టెప్ అడ్జస్టబల్ ప్రీలోడ్‌తో కూడిన ట్విన్ గ్యాస్ చార్జ్‌డ్ షాక్ అబ్జార్వర్స్, 80 ఎమ్ఎమ్ ట్రావెల్
బ్రేకులు, టైర్లు:
ముందు టైర్ - 90/90 - 19
వెనుక టైర్ - 120/80 - 18
ముందు బ్రేక్ - 280 ఎమ్ఎమ్ డిస్క్, 2-పిస్టన్ కాలిపర్
వెనుక బ్రేక్ - 153 ఎమ్ఎమ్ డ్రమ్, సింగిల్ లీడ్ ఇంటర్నల్ ఎక్స్‌పాండిగ్
కొలతలు:
వీల్‌బేస్ - 1370 ఎమ్ఎమ్
గ్రౌండ్ క్లియరెన్స్ - 135 ఎమ్ఎమ్
పొడవు - 2180 ఎమ్ఎమ్
వెడల్పు - 800 ఎమ్ఎమ్
ఎత్తు - 1080 ఎమ్ఎమ్
బరువు - 187 కేజీలు (90 శాతం ఇంధనం, ఆయిల్‌తో కలిపి)
ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 14.5 లీటర్లు
ఎలక్ట్రికల్స్:
ఎలక్ట్రికల్ సిస్టమ్ - 12 volt - DC
బ్యాటరీ - 12 volt, 14 Ah
హెడ్ ల్యాంప్ - 60 W / 55 W, హ్యాలోజెన్
ధర:
రాయల్ ఎన్‌ఫీల్డ్ డెసెర్ట్ స్ట్రోమ్ 500 ఎక్స్-షోరూమ్ (ముంబై) ధర రూ.1,43,967/-
రాయల్ ఎన్‌ఫీల్డ్ డెసెర్ట్ స్ట్రోమ్ 500 ఆన్-రోడ్ (ముంబై) ధర రూ.1,58,200/-


Click it and Unblock the Notifications








