రాయల్ ఎన్‌ఫీల్డ్ 'క్లాసిక్ క్రోమ్ 500 బుల్లెట్' వస్తోంది..

భారత మార్కెట్లో త్వరలో "క్లాసిక్ క్రోమ్ 500 బుల్లెట్"ను విడుగల చేయనున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓ బ్లాగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్లాసిక్ 500కు మరిన్ని హంగులు చేర్చి క్లాసిక్ క్రోమ్ 500గా కంపెనీ తీర్చిదిద్దనుంది. తొలుతగా ఈ మోటార్‌సైకిల్‌ను వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2011లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆవిష్కరించనుంది. కాగా.. ఈ మోడల్‌ను ఇప్పటికే అమెరికా మరియు యూరప్ మార్కెట్లలో కంపెనీ విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








