30 లక్షల మార్కును తాకిన టీవీస్ స్టార్

దేశీయ వినియోగదారుల సలహాల మేరకే టీవీఎస్ స్టార్‌ను ప్రవేశపెట్టామని, అప్పటి నుంచీ ఈ బ్రాండ్‌లో కొత్త కొత్త ఫీచర్లు, స్టైలింగ్, రిఫ్రెషింగ్ గ్రాఫిక్స్ వంటివి చేరుస్తూ.. అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చామని, అందుకే ఇది ఈ విజయాన్ని సాధించగలిగిందని టీవీఎస్ మోటార్ కంపెనీ అధ్యక్షుడు (మార్కెటింగ్) హెచ్ ఎస్ గోయింది చెప్పారు.


Click it and Unblock the Notifications








