ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తున్న బైక్ స్టంట్ పిక్చర్

ఎల్‌బి స్టంట్స్ నుండి పోస్ట్ చేయబడిన ఈ పిక్చర్, స్నేహితుల నుండి స్నేహితులకు, వారి స్నేహితుల నుండి మరికొంత మంది స్నేహితులకు షేర్ అవుతూ వస్తుంది.
మిత్రులారా.. మీ ప్రేయసి కోసం మాత్రం మీరు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్‌లు చేయకండి. ఈ స్టంట్‌లన్నీ కూడా నిపుణల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న వారు మాత్రమే చేస్తారు. బైక్‌పై వేగంగా వెళ్లకండి, వేగం కన్నా ప్రాణం మిన్న అనే విషయాన్ని గ్రహించుకోండి.
ఇటీవల జరిగిన అజారుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ సూపర్‌బైక్ ప్రమాద సంఘటన అతని కుంటబంలో తీరని కలతని రేపిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి రోడ్డుపై వేగంతో కాకుండా మెళకువతో ప్రయాణించండి. వన్ఇండియా విషెస్ యూ ఏ వెరీ హ్యాపీ జర్నీ ఆన్ రోడ్స్.


Click it and Unblock the Notifications








