హీరో మోటోకార్ప్ జాయింట్ ఎమ్‌డిగా సునీల్ కాంత్ ముంజాల్

Hero MotoCorp
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా), తమ కంపెనీకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సునీల్ కాంత్ ముంజాల్‌ను నియమించుకున్నట్లు ప్రకటించింది. సునీల్ కాంత్ ముంజాల్‌ నియామకం ఆగస్టు 17, 2011 నుండి అమలులోకి వస్తుందని, ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు కొనసాగనున్నారని కంపెనీ పేర్కొంది.

సర్క్యులేషన్ ద్వారా రిజోల్యూషన్‌ను పాస్ చేయడం ద్వారా ముంజాల్‌ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నియమించుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నెల 9న లండన్‌లో కంపెనీ తన కొత్త బ్రాండ్ ఐడెంటిటీను ప్రకటించిన సంగతి తెలిసిందే. గడచిన డిసెంబర్‌లో హీరో హోండా జాయింట్ వెంచర్‌లో జపాన్ భాగస్వామి హోండా మోటార్స్‌కు ఉన్న 26 శాతం వాటాలను కొనుగోలు ప్రతిపాదనతో హీరో ఈ 26 ఏళ్ల జేవీకు స్వస్తి పలికింది.

More from DriveSpark

Article Published On: Thursday, August 18, 2011, 17:14 [IST]
English summary
World's largest two-wheeler maker Hero MotoCorp (formerly Hero Honda) today said it has appointed Mr Sunil Kant Munjal as Joint Managing Director of the company.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+